Post content
*ఇంపాక్ట్ బిజినెస్ నెట్వర్క్ విజయవాడ* వ్యాపారస్తులకు నమస్కారం 🙏🙏🙏🙏 🇮🇳🎤💰 Together We Thrive *IBN - ఇంపాక్ట్ బిజినెస్ నెట్వర్క్ ~ గొప్ప వ్యాపార వేదిక...* *వ్యాపారస్తులం మనమందరం ఆర్థికంగా ఎదగాలి... అంటే మనం మన వృత్తిలో గొప్పగా పని చేయాలి, ఒకరికొకరం సహకరిస్తూ ఎదగాలి అందుకే మన* *'' ఇంపాక్ట్ బిజినెస్ నెట్వర్క్ ''* *ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వ్యాపారస్తులను (Business owners and Entrepreneurs) అందరినీ ఒకే వేదిక పైకి తెచ్చి మన వ్యాపారుల ఎదుగుదలే ముఖ్య లక్ష్యంగా మరియు మన వ్యాపారస్థుల ఆర్ధిక విప్లవాన్ని సృష్టించే అద్భుత వేదిక మన IBN - IMPACT BUSINESS NETWORK.* *15 రోజులకు ఒకసారి, ఒక దగ్గర అందరం కలిసి, ఒకరి వ్యాపారం గురించి ఒకరికి తెలియజేస్తూ, ఒకరి బిజినెస్ కి మనం సహకరిస్తూ , వారి ద్వారా మనం బిజినెస్ తీసుకుంటూ అందరం ఎదుగుతాము. *ఇలాంటి బృహత్తర కార్యక్రమం లో అందరం భాగస్వామ్యులం అయ్యి మన IBN VIJAYAWADA విజయవంతంగా ముందుకు వెళ్ళడానికి ప్రతీ ఒక్కరూ భాగస్వాములము అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటూ...* Networking Referalls Business Trainings Digital Trainings Product display Inauguration is on December 9th JADE SUITS, M G Road, Vijayawada 500/- Breakfast follows. 9032967349 KADAM KRISHNA MURTHY Executive Director IMPACT INTERNATIONAL 🤳9032967349 https://chat.whatsapp.com/D718l1Hmw7u9zurXY4YoPt