TGTGInsighttelegram intelligenceLIVE / telegram public index
Back to channels
Inspiring Thoughts avatar

TGINSIGHT CHAT

Inspiring Thoughts

@Inspiringthoughts

Psychology

Welcome to Inspiring Thoughts Channel for Powerful , Inspiring, Motivational Messages, Audios, and Videos. 📚@InspiringThoughts

Subscribers2.8万Current channel subscribers
Tracked posts1,001Indexed post count
Recent reach31,080Sum of recent post views
Recent posts

Recent posts

Page 5 of 84 · 1,001 posts

Posted Feb 22

Sometimes the world is fair

3,010 views

Posted Feb 19

Music is God

2,840 views

Posted Feb 17

Must Read - Use Google translate to read in your language.

2,790 views

Posted Feb 17

*🫀"గుండెనొప్పి వచ్చినప్పుడు"* *ఒకవేళ మనం ఒంటరిగా వున్నప్పుడు మనకు మనం చేసుకునే ప్రథమ చికిత్స గురించి Dr. గీతా క్రిష్ణస్వామి గారు రాసిన ఈ క్రింది విషయం, ఓ రెండు నిమిషాలు కేటాయించి చదవటం మనకు చాలా మంచిది !* *అప్పుడు రాత్రి 7/45 అయింది , ఆరోజు ఎక్కువ పని భారంతో ఆఫీస్ నుంచి బాగా అలసిపోయి తిరిగి వస్తున్నాం,ఎంతో నిస్సత్తువగా,చిరాకుగా కూడా వుంది ! ఇంతలో అకస్మాత్తుగా గుండెలో ఎదో గట్టిగా పట్టేసినట్లు తీవ్రంగా నొప్పి మొదలయింది ,ఆ నొప్పి అలా భుజాలవరకు,ఇంకా పైకి దవడల వైపు కూడా ప్రాకుతోంది ! అప్పటికి ఇంకా ఇల్లు చేరలేదు,హాస్పిటల్ కు చేరుకోవటానికి దూరం కనీసం 5 కిలోమీటర్లు వుంది కానీ అతి త్వరలో అక్కడకు చేరుకోగలమా అన్న సందేహంతో మరింత కంగారు కూడా మొదలయ్యింది !* *ఇలాంటి క్లిష్ట సమయంలో హాస్పిటల్ చికిత్స అందే లోపల ఒకరికి ఒకరు, వెంటనే ఇచ్చే CPR చికిత్స గురించి తెలిసినా, ఎవరికి వారే చికిత్స చేసుకునే విధానం తెలియక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు, మరేం చేయాలి ?* *ఇటువంటి సంకట పరిస్థితిలో హాస్పిటల్ చికిత్స అందే లోపల మన ప్రాణాలను మనమే ఎలా కాపాడుకోవచ్చో Dr గీతా క్రిష్ణ స్వామి గారు చెప్పిన సలహా చాలా అద్భుతం ! అది చాలా సులభం అని కూడా మీకు తెలుస్తుంది ఈ క్రిందిది చదివిన తరువాత !* *ఆ క్లిష్టమైన ఘడియలలో గుండె కొట్టుకోవటంలో లయ తప్పుతోందని మనకు అర్థం అవుతున్న సమయంలో, దగ్గరలో ఎటువంటి సహాయం అందే మార్గం లేనప్పుడు, ఇక స్పృహ కోల్పోతామేమో సమయానికి........ మనకు ఇంకా* *ఓ పది సెకండ్ల సమయం మాత్రం మన చేతిలో వుంది*, *మనం పూర్తిగా స్పృహ కోల్పోవటానికి ! ఈలోగా ?????😱* *అలాంటి ఆ పది సెకండ్ల అమూల్యమైన సమయంలో మనం చేయవలసినది ఒక్క *దగ్గటం* మాత్రమే ! 😊 ! *ఆశ్చర్యంగా వుంది కదూ !* *ఆ దగ్గు రిపీట్ చేస్తుండటమే !* *అది ఎలా అంటే, దగ్గే ముందు ఊపిరి బాగా పీల్చుకుంటూ దగ్గుతుం డాలి, ఒకసారి ఊపిరి పీల్చుకుని* *దగ్గటానికి రెండు సెకండ్ల చొప్పున కేటాయిస్తూ,బాగా లోతునుంచి, ఒకవేళ కఫం వున్నట్లయితే,అది బయటకు వచ్చేటట్లు ఎలా దగ్గుతామో అంత ఉదృతంగా, ఆగకుండా మనకు ఏదైనా సహాయం అందే వరకూ దగ్గుతూనే వుండాలి అలా ! ఈలోగా గుండెలో సరి అయిన మార్పు వచ్చి మాములుగా కొట్టుకోవటం కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది !* *ఈ దగ్గటం మనకు ఎంతలా సహాయ పడుతుందంటే , మనం గట్టిగా ఊపిరి పీల్చి నప్పుడు, మన ఊపిరి తిత్తులు, ప్రాణ వాయువుతో ( ఆక్సిజన్) పూర్తిగా నిండి, గుండె మీద వొత్తిడి తెచ్చిపెడుతుంది,ఆ వొత్తిడి వల్ల గుండెలో వున్న రక్త నాళాలు స్పందించి, మరల సరిఅయిన రీతిలో రక్త ప్రసరణ జరిగి, గుండె కొట్టుకోవటంలో లయ మరల యధాస్థితికి చేరు కోవటానికి తోడ్పడుతుంది ! అంటే చికిత్స అందే లోపల మనకు మనమే ప్రథమ చికిత్స చేసుకుంటు ఇలా ప్రాణాలను నిలుపు కుంటున్నామన్న మాట !* *ఇటువంటి ఉపయోగకరమైన సమాచారం మనం ఎంత మందికి పంపిస్తే అందులో కొంత మందికైనా ఇది ఉపయోగ పడి వారి ప్రాణాలు నిలిపిన వారి మౌతాం !* *హృద్రోగ నిపుణులు కూడా అదే చెబుతున్నారు* *అందువల్ల, మనం రోజూ పంపించే మెసేజెస్ తో పాటు ఇదీ కూడా కలపి పంపించి నట్లైతే పరోక్షంగానైనా ఎందరికో సహాయ పడిన వాళ్ళ మవుతాం..!*♥️

3,120 views

Posted Feb 17

2,440 views

Posted Feb 17

2,540 views

Posted Feb 13

🚨 BIG! Vande Bharat Sleeper Among Lowest-Priced High-Speed Services GLOBALLY 🔥 Average fare per passenger-km: India (Vande Bharat): ₹2.19/km China: ~₹7/km France: ~₹13/km Japan: ~₹20/km https://x.com/i/status/2022354077389328593

2,480 views

Posted Feb 13

Happy Saturday, @ Mahatria :🔴🔴🔴 "Who is God? The one without a second is God. You can have motherly relationships in life, but there is only one Matha - the one who nurtured you in her womb. That's not replaceable. Matha is, one without a second. You can have many godfathers in your life, but there is only one Pitha - the source of the sperm, from whom it all began. That's not replaceable. Pitha is, one without a second. There can be multiple teachers, but only one Guru. Guru is the beacon to a spiritually aligned life. Guru is the one who liberates us. It is a relationship of deep love, reverence, surrender, and faith. Through him, one experiences the first glimpse of divinity!!! (Part - 1/2) Wishing you most & more. 🌹Jai Shree Krishna 🌹

2,480 views

Posted Feb 13

Cricket Tournament of Vedic Brahmins at Rajkot, Gujarat. They played wearing Dhotis and the Commentary was given in Sanskrit. And for every 4 and 6, a Sanskrit Shloka was recited ! 👌👍🙏

2,400 views

Posted Feb 13

2,130 views

Posted Feb 13

Short Story… The more thankful you are…🤗😊 The more reasons to be thankful you will get…😉🤠 (Read Twice)

2,070 views

Posted Feb 9

Must watch true👍😊 Are You Addicted to Your Phone, Scrolling, Reels, Notifications ?

2,780 views
1234567•••10•••15•••20•••25•••30•••35•••40•••45•••50•••55•••60•••65•••70•••75•••80•••8384