TGTGInsighttelegram intelligenceLIVE / telegram public index
← Inspiring Thoughts
Inspiring Thoughts avatar

TGINSIGHT POST

Post #10080

@Inspiringthoughts

Inspiring Thoughts

Views2,830Post view count
PostedOct 610/06/2024, 01:59 PM
Post content

Post content

సుఖం వేరు, సంతోషం వేరు 🌿కొంత మంది రెండూ ఒకటే అనుకుంటారు, సుఖం శరీరానికి సంబంధించినది , ఖరీదైన బట్టలు,నగలు, కారు,బంగ్లా ఇవన్నీ అనుభవిస్తు మేము సుఖంగా వున్నాము అనుకుంటారు. 🌿కానీ సంతోషం మనసుకు సంబందిం చిన విషయం.... బంధువులు,స్నేహితులు, కుటుంబంతో ఆనందంగా గడపడం లాంటివి. ఈ రోజుల్లో చాలా మంది అప్పు చేసి అయినా సుఖం కోసం పరుగులు తీస్తుంటారు కానీ సంతోషంగా జీవితం అనుభవిద్దామని ప్రయత్నం చేయక ఆనందాన్ని దూరం చేసుకుంటున్నారు !