TGTGInsighttelegram intelligenceLIVE / telegram public index
← Inspiring Thoughts
Inspiring Thoughts avatar

TGINSIGHT POST

Post #10398

@Inspiringthoughts

Inspiring Thoughts

Views2,420Post view count
PostedJan 1801/18/2025, 06:41 AM
Post content

Post content

🙏🏻 శుభోదయం 🛕 --------------------------- మహనీయుని మాట --------------------------- ఒక్కోసారి మౌనంగా ఉండి పోవడం..... అన్నిటికన్నా ఘాటైన విమర్శ అవుతుంది. - చార్లెస్ బక్ స్టన్ :::::::::::::::::::::::::::::::::::::::: 🦜 నేటి మంచిమాట 🥊 :::::::::::::::::::::::::::::::::::::::: మనిషి నైజం " ప్రార్ధన" చేస్తున్నప్పుడు దేవుడు వింటాడనే "నమ్మకం" "నిందలు" వేస్తున్నప్పుడు ఉండదు. "పుణ్యకార్యం" చేస్తే దేవుడు చూస్తాడనే నమ్మకం. "పాపం" చేస్తున్నప్పుడు ఉండదు. "దానం" చేస్తే దేవుడు సంతోషిస్తాడనే నమ్మకం. "దొంగతనం" చేస్తున్నప్పుడు ఉండదు. "ప్రేమ"లో దేవుడున్నాడని నమ్మకం. అయినా మనుషుల్ని "ద్వేషించడం". ఇన్ని అసమానతలు ఉన్నా తనని తాను పర్ఫెక్ట్ అనుకోవడం ఇంకా ఘోరం!