TGTGInsighttelegram intelligenceLIVE / telegram public index
Post content
Post content
🙏🏻 శుభోదయం 🌅 -------------------------- మహనీయుని మాట -------------------------- సముద్రంలో కలిసిన నదిని వెనుకకు మరలించడం ఎంత కష్టమో!! గడచిన క్షణాన్ని వెనక్కి తేవడం కూడా అంతే కష్టం!. - రామకృష్ణ పరమహంస.