TGINSIGHT CHAT
Most Inspiring
@MostInspiring
EdutainmentThe Rare Best Collection which will add value at every visit to the channel. To Join, please click 👇👇👇⬇️⬇️⬇️👇👇👇⬇️⬇️ https://t.me/joinchat/AAAAAE_1SY_uJQRDYO5hpg Wish You Most and More
Recent posts
Page 40 of 85 · 1,018 posts
Posted Aug 22
Posted Aug 21
Posted Aug 18
Posted Aug 17
Posted Aug 17
Posted Aug 17
Posted Aug 14
Posted Aug 13
Posted Aug 12
Posted Aug 10
No Words - Gratitude for #IndianArmy rescue team for their support at every adversity @ResponsibleCitizen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Hashtags
Posted Aug 6
అందం అందం ఎక్కడుంది? ఆకట్టుకునే శరీరాకృతిలోనా ? కాదు. కట్టుకున్న వస్త్రాల్లోనా? కాదు. పెట్టుకున్న నగలూ,ఆభరణాలలోనా? కాదు. చేసుకున్న అలంకరణలోనా? కాదు. ఆత్మీయంగా చేసే స్పర్శలో ఉంది అందం ఆనందంగా మెరిసే కళ్ళలో ఉంది అందం చిరునవ్వులు చిందించే ముఖంలో ఉంది అందం సంతోషకరంగా చేసే సంభాషణలో ఉంది అందం వినయంగా వినడంలో ఉంది అందం మంచి పని చేయడంలో ఉంది అందం ఎవరు నిజంగా అందమైనవాళ్ళు? ఎప్పుడూ ఆనందంగా ఉండేవాళ్లూ,ఆపద్బాంధవులూ వినయశీలురూ,మితభాషులూ మ్రుదుభాషులూ,ప్రియభాషులూ సత్యప్రియులూ,సత్కర్మాచరణప్రియులూ
Posted Aug 2