TGTGInsighttelegram intelligenceLIVE / telegram public index
Post content
Post content
మనస్సు ఎలాంటిది అంటే, అది తీవ్రంగా దేనిని గురించి ఆలోచిస్తుం దొ,దానిలాగనే మారిపోతుంది, అందుకే మీరు వేరే వ్యక్తి లో లోపాలను గుర్తించి ఆలోచిస్తే, వ్యక్తి లో వున్న దుర్గుణాలు మరియు లోపాలను గురించి ఆలోచిస్తే కొంతకాలం యైన,తర్వాత నీ మనసు ఆ దుర్గుణాలు మరియు లోపాలతో నిండి పోతుంది ఈ మానిసిక విషయం తెలిసినవారు, ఇతరులను దూషించడం లేదా వారి ప్రవర్తనలో తప్పులు వెతకడం చెయ్యరు ఇతరులలో మంచినే చూస్తారు మరియు వారిని మెచ్చుకుంటారు ఇది సాధన చెయ్యడం వలను,ఏకాగ్రత,,ఆధ్యాత్మిక లో ఆర్థికస్వేచ్ఛ ను సాధించగలం 🙏