TGTGInsighttelegram intelligenceLIVE / telegram public index
← JAGRUTHI IMPACT ( OFFICIAL CHANNEL) by GAMPA NAGESHWER RAO
JAGRUTHI IMPACT ( OFFICIAL CHANNEL) by GAMPA NAGESHWER RAO avatar

TGINSIGHT POST

Post #1405

@impactfoundation

JAGRUTHI IMPACT ( OFFICIAL CHANNEL) by GAMPA NAGESHWER RAO

Views1,530Post view count
PostedAug 1708/17/2022, 01:30 AM
Post content

Post content

*🎯IMPACT FOUNDATION🎯* ఇంపాక్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు గౌరవ *శ్రీ గంపా నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో* .. గత రెండు సంవత్సరాలుగా *అత్యంత అనుభవంగల వక్తలతో* నిర్విరామంగా కొనసాగుతున్న అత్యద్భుత ప్రోగ్రాం *Morning 7AM డిజైనర్స్ టాక్* కొత్త టాపిక్ తో మీ ముందుకు.. *75వ ఆజాది కా అమృత్ మహోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంలో నా దేశం భవిష్యత్, వర్తమాన కాలాలలో ప్రపంచ దేశాలకు ఏ విధంగా దిశా నిర్దేశం చేస్తుందో , ఏమి నేర్పించిందో తెలుసు కోవాలంటే ముందు మన చరిత్ర ఏమిటి అది పూర్తిగా నిజమేనా లేక వక్రీకరించడం జరిగిందా?* అని తెలుసుకోడం తో పాటు మనకు తెలిసిన విషయాలు అందరితో పంచుకోవాలనే అపూర్వమైన ఆలోచనతో శ్రీ గంపా నాగేశ్వరరావు గారి నాయకత్వ పర్యవేక్షణ లో నేను మరియు మా కోఆర్డినేటర్ లతో మన ముందుకు అద్భుతమైన టాపిక్ ను తీసుకొస్తున్నాము అదే..... 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 *Topic* *నా దేశ చరిత్ర చెప్పని నిజాలు* 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 ( *మన దేశ సంస్కృతి సంప్రదాయాలు కళలు ఉపనిషత్తులు శాస్త్ర పరిజ్ఞానం వైద్యం శాస్త్రాలు ఆహార నియమాలు అనేకమైన అంశాల తో ముందుకు రావాలని కోరుకుంటూ*.....) *Incharge* *PINNAM RAVI*🎤 *9492675988* *Co-ordinators* 1. A.ABHILASH GARU 2. ARJUN MADDEVENI GARU *All Interested members 🙏 for please send your name for available slots* *#Day- 1* *17.08.2022* *Speakers:* 1.*Azmeera Nageshwar Rao garu* 2.*Namile Ram mohan garu* 3. *Y.Venkata Sudeepthi garu* ~~~~~~~~~~~~ Join us in zoom meeting https://us02web.zoom.us/j/89930321009?pwd=cStlNktTU0pnNHlFdlBxd0VxRE5KUT09 Meeting ID : 89930321009 Pass code: 999 *Facebook live* https://www.facebook.com/pinnam.ravi.1